షాద్ నగర్ నుంచి బయలుదేరిన గో పాదయాత్ర బృందం మధ్యాహ్నం రాజాపూర్ కు చేరుకుని స్థానిక నాయకులతో గోవు కోసం చర్చించి, సాయంత్రానికి జడ్చెర్ల పట్టణం చేరుకున్నాం . జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి లక్ష్మీ రవీంద్ర గారు వివిధ హిందూ సంఘాల మరియు ఆర్యసమాజ్ ప్రతినిధులు పాదయాత్ర కు స్వాగతం పలికి సభ ఏర్పాటు చేయడం జరిగింది.
అఖిల భారత గో సేవ ఫౌండేషన్
Copyright © 2021. Mahayagnam All reserved