హైదరాబాద్ నుంచి బయలుదేరిన తిరుమల గో మహా పాదయాత్ర బృందం ఈరోజు రాత్రికి *షాద్ నగర్ కు చేరుకుంది.స్థానిక గో బంధువులు నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొన్నారు.
Copyright © 2021. Mahayagnam All reserved