5 వ రోజు తిరుమల గో మహాపాదయాత్ర కందూరు సాయిబాబా దేవాలయం నుండి గోపూజ చేసుకొని ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం కనిమెట్ట అయ్యప్ప దేవాలయం చేరుకొని రాత్రి వరకు 26 కిలోమీటర్లు నడిచి కొత్తకోట లో జరిగే "గోమహా ర్యాలీలో* పాల్గొని స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో గో భక్తులతో సమావేశం నిర్వహిస్తాం.
అఖిలభారత గో సేవా ఫౌండేషన్
Copyright © 2021. Mahayagnam All reserved