కొత్తకోట లో భారీ బహిరంగ సభ
గో రక్షణ కోసం అఖిల భారత గో సేవ ఫౌండేషన్ చేస్తున్న తిరుమల గో మహ పాదయాత్ర కు దారిపొడుగునా శ్రీ అయ్యప్ప భక్తులు గో భక్తులు, వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు, హిందూ సంఘాల ప్రతినిదులు గోవు కోసం మేము సైతం అంటూ మహ ర్యాలీ నిర్వహించారు.
కొత్తకోట చౌరస్తా లో జరిగిన భారీ బహిరంగ సభ లో బాల కృష్ణ గురుస్వామి గోవు గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు. MPP మౌనిక గారు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, మహిళలు, భూతనాధ అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు శ్రీ గోపాల కృష్ణ గురుస్వామి,నాగరాజు గురుస్వామి, శ్రీకాంత చార్యులు, అనిల్ స్వామి, హిందు వాహిని శ్రీకాంత్, నవీన్ వారి మిత్రులు పాల్గొన్నారు.
వందే గో మాతరం
Copyright © 2021. Mahayagnam All reserved