కలియుగ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోమాత ను కాపాడాడు. అలాంటి గోవులు అంతరించి పోకుండా కాపాడాలని స్వామి వారిని వేడుకుంటూ హైదరాబాద్ నుండి తిరుమల కొండ వరకు జులై 31 నుండి ఆగస్ట్ 19 వరకు 565 కిలోమీటర్లు 20 రోజులు "గో మహా పాదయాత్ర"
తిరుపతి లో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తల్లిగారైన "వకుళ మాత దేవాలయం" ప్రతిష్ఠ సందర్భంగా మొదలు అమ్మవారి పాదాల చెంత "తిరుమల గో మహాపాదయాత్ర" Brochure పెట్టి, పూజ చేసి TTD EO ధర్నా రెడ్డి గారు, Board Member మురం శెట్టి రాములు గారు, Board Member పొకల అశోక్ గార్ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
బాల కృష్ణ గురుస్వామి
సెల్: 9392403040
(5 వ సారి తిరుపతి పాదయాత్ర)
అఖిల భారత గో సేవ ఫౌండేషన్
Copyright © 2021. Mahayagnam All reserved